(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.326. అధ్యాయః 326
Mahabharata - Shanti Parva - Chapter Topics
ఆసురిణా కపిలం ప్రతి అవ్యక్తాదితత్వవిషయకప్రశ్నః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
* యుధిష్ఠిర ఉవాచ। 12-326-0x(6529)(78713)
అవ్యక్తవ్యక్తతత్వానాం నిశ్చయం భరతర్షభ।
వక్తుమర్హసి కౌరవ్య దేవస్యాజస్య యా కృతిః॥ 12-326-1(78714)
భీష్మ ఉవాచ। 12-326-2x(6530)
అత్రాప్యుదాహరంతీమం సంవాదం గురుశిష్యయోః।
కపిలస్యాసురేశ్చైవ సర్వదుఃఖవిమోక్షణం॥ 12-326-2(78715)
అసురిరువాచ। 12-326-3x(6531)
అవ్యక్తవ్యక్తతత్వానాం నిశ్చయం బుద్ధినిశ్చయం।
భగవన్నమితప్రజ్ఞ వక్తుమర్హసి మేఽర్థితః॥ 12-326-3(78716)
కిం వ్యక్తం కిమవ్యక్తం కిం వ్యక్తా
వ్యక్తం కిమితి తత్వాని।
కిమాద్యం మధ్యమం చ తత్వానాం
కిమధ్యాత్మాధిభూతదైవతం చ॥ 12-326-4(78717)
కింను సర్గాప్యయం కతి సర్గాః కిం భూతం
కిం భవిష్యం కిం భవ్యం చ కిం జ్ఞానం।
కో జ్ఞాతా కిం బుద్ధం కిమప్రబుద్ధం
కిం బుధ్యమానం కతి పర్వాణి॥ 12-326-5(78718)
కతి స్రోతాంసి కతి కర్మయోనయః
కిమేకత్వం నానాత్వం।
కిం సహవాసం నివాసం
కిం విద్యావిద్యమితి॥' ॥ 12-326-6(78719)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి షఙ్వింశత్యధికత్రిశతతమోఽధ్యాయః॥ 326॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
* ఏతదాదయస్రయోఽధ్యాయాః ధ. పుస్తకే ఏవ వర్తంతే।
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.